జాతీయ వార్తలు

అరుణాచల్ గవర్నర్‌ను తొలగించండి :కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:అరుణాచల్ ప్రథేశ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన గవర్నర్ జ్యోతిప్రసాద్‌ను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశ రాజ్యాంగాన్ని న్యాయవ్యవస్థ కాపాడుతోందని వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతిపాలన రద్దు చేస్తూ, పాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలన్న తీర్పు భారత రాజకీయాల్లో సువర్ణాద్యాయమని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు.