జాతీయ వార్తలు

యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగానే పోటీచేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ములాయం సింగ్ యాదవ్‌ను ప్రధానిగా చేస్తామంటే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమేనని ప్రకటించిన విషయం విదితమే. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగానే పోటీచేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుత్ తెలిపారు.