జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కన్నడ నాట కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాసేపట్లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి వారి ఆచూకీ తెలియడం లేదు. ఆమ్నాబాద్‌ ఎమ్మెల్యే రాజశేఖర్‌ బి. పాటిల్‌, నగేంద్ర(కూడ్లగి‌), ఆనంద్‌ సింగ్‌(విజయ నగర)తో పాటు భీమా నాయక్‌, అమేర్‌ గౌడ నాయక్‌ తదితరులు ఉన్నారు. దీనిపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ గిట్టని వాళ్లు వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు.