రాష్ట్రీయం

కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు దానం పంపించారు. తదుపరి కార్యాచరణపై రేపు తన అనుచరులతో సమావేశమై నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. దానం గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.