జాతీయ వార్తలు

కాంగ్రెస్‌ వైఖరి సరికాదు: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న వైఖరి సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటు ఆవరణలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. సోనియా, రాహుల్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైతే దీనిపై వారు న్యాయస్థానంలో పోరాడాలి గానీ... ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరడం సరికాదన్నారు.