తెలంగాణ

కాపీ కొట్టడం తగదు: ఎంపీ సుమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ వెబ్‌సైట్ నుంచి ‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అప్లికేషన్’ను ఎపి సర్కారు కాపీ కొట్టడం నేరమేనని, అలాకాని పక్షంలో విచారణకు సహకరించవద్దని అధికారులను ఆదేశించడం ఎందుకు? అని తెరాస ఎంపీ బాల్కసుమన్ ప్రశ్నించారు. ఈ విషయమై వాస్తవాలను కేంద్రం తెలుసుకోవాలని, ఎపి సర్కారు కూడా విచారణకు సిద్ధం కావాలన్నారు. ఏ ప్రభుత్వ విధానాలనైనా ఆదర్శంగా తీసుకోవాలే తప్ప నిబంధనలకు విరుద్ధంగా కాపీ చేయడం సరికాదన్నారు.