జాతీయ వార్తలు

సకారాత్మక ఆలోచనతో నిర్మాణాత్మక చర్యలు : సీజేఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సకారాత్మక ఆలోచనతో నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. ఆయన సుప్రీం కోర్టు ఆవరణలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ వ్యక్తిగత ఆకాంక్షలకు, సమస్యలకు అతీతంగా వ్యవహరించాలని అన్నారు.