జాతీయ వార్తలు

సోనియా ఎన్నికపై పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో:ఇటలీ దేశస్తురాలని, ద్వంద్వ పౌరసత్వం ఉందని, మతపెద్దలను కలసి ఓట్లు కోరారని, అందువల్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. రాయబరేలీనుంచి సోనియాగాంధీ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే రమేశ్ సింగ్ అనే వ్యక్తి ఆమె ఎన్నిక చెల్లదని పిటిషన్ దాఖలు చేశారు. అయితే సరైన ఆధారాలు చూపనందున పిటిషన్ కొట్టివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.