తెలంగాణ

పారిపోయేందుకు ప్రయత్నించారు:సీపీ సజ్జనార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దిశ నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించటంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ దిశ కేసులో నలుగురు నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చటాన్ పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకువచ్చి కేసు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా వారు పోలీసులపై రాళ్లతో దాడి చేస్తూ పారిపోయేందుకు యత్నించారని చెప్పారు. పట్టపగలు కేసు రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు యత్నిస్తే ప్రజలే దాడి చేస్తారనే అనుమానంతో పోలీసులు అర్దరాత్రి దర్యాప్తు కోసం నిందితులను చటాన్ పల్లి వద్దకు తీసుకువచ్చారు.