తెలంగాణ

సోషల్ మీడియాలో పుకార్లను నమ్మకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐసిస్ ఉగ్రవాద అనుమానితులను అరెస్టు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా మసీదుల వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ప్రత్యేక పోలీసులతో పాటు రెండువేల మంది పోలీసులను నియమించామన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.