రాష్ట్రీయం

చేప‌ల మార్కెట్ ను త‌ల‌పిస్తున్న అసెంబ్లీ : నారాయ‌ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప‌తి : చ‌ట్టసభ‌లు చేప‌ల మార్కెట్ లా త‌యార‌య్యాయ‌ని సీసీఐ నేత నారాయ‌ణ వ్యాఖ్యానించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న తిరుప‌తిలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రోజా అస‌భ్యప‌ద‌జాలం వాడిన మాట వాస్తవ‌మేన‌న్నారు. ఏడాది పాటు రోజాను స‌స్పెండ్ చేయ‌డం న్యాయ‌స‌మ్మతం కాద‌ని పేర్కొన్నారు. రోజా లాగా అస‌భ్యప‌ద‌జాలం వాడేవారిని చ‌ట్టసభ‌ల‌కు ఎన్నుకోవ‌డం దుర‌దృష్టక‌ర‌మ‌ని నారాయ‌ణ అన్నారు. రోజా వాడిన అస‌భ్యప‌ద‌జాలాన్ని బ‌హిర్గతం చేయాల‌ని , అసెంబ్లీ ప్రతిష్టను దిగ‌జార్చార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.