ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదాపై ఢిల్లీలో హై డ్రామా: నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : ప్రత్యేక హోదాను ప్రజలు సెంటిమెంట్‌గా భావిస్తున్నందున హోదా తప్ప ప్రజలు దేనిని ఒప్పుకోరని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడితూ, ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో హైడ్రామా నడుస్తోందని, హోదాపై ఢిల్లీలో కకార భాష మొదలైందని ఎద్దేవా చేశారు. ఇదొక పెద్ద హైడ్రామా అని.. ఉన్నత స్థాయి నుంచే ఢిల్లీలో హైడ్రామా నడిపిస్తున్నారని అన్నారు. ఒకసారి రాజకీయ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి కుంటిసాకులు చెప్పవద్దని అన్నారు. ‘పెట్టలేని అమ్మ ఇది ఎంగిలి’ అన్నట్టు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టంలేని బీజేపీ - ఇది ఎంగిలి అని చెప్పి ఎగతాళి చేస్తుందని నారాయణ విమర్శించారు.