ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం నుంచి టీడీపీ బయటికు రావాలి : సీపీఐ నేత నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్రం నుంచి టీడీపీ బయటికు రావాలని సీపీఐ నేత నారాయణ గురువారం డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై రెండున్నరేళ్లు ఊరించి ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈనెల 10న జరిగే బంద్‌కు సంపూర్ణ మద్దతివ్వాలని ప్రజలను ఆయన కోరారు.