క్రీడాభూమి

ఐపీఎల్‌ మహిళల జట్లను ప్రకటించిన బీసీసీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహిళా క్రికెటర్ల కోసం ఐపీఎల్‌ తరహాలో బీసీసీఐ ఈ నెల 22న ఒక టీ20 మ్యాచ్‌ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. భారత అమ్మాయిలతో పాటు విదేశీ క్రికెటర్లు పాల్గొనే ఈ మ్యాచ్‌లో పోటీ పడే రెండు జట్లకు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన నాయకత్వం వహించనున్నట్లు ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా ప్రకటించారు. బీసీసీఐ జట్ల పేర్లను, జట్టు సభ్యులను వెల్లడించింది. మొత్తం 26 మంది క్రీడాకారిణిలు ఈ మ్యాచ్‌కు ఎంపికయ్యారు.