క్రీడాభూమి

2019 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: 2019 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. మే 30 నుంచి జులై 14 వరకు ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ జరగనుంది. జూన్ 5న సౌతాఫ్రికా జట్టుతో భారత జట్టు తలపడనుంది. జూన్ 16న పాకిస్థాన్ జట్టుతో భారత జట్టు తలపడనుంది.