క్రీడాభూమి

భారత్-వెస్టిండీస్‌ల మధ్య ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా-అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ పోటీల ఫైనల్‌లో భారత్‌తో వెస్టిండీస్ జట్టు తలపడనుంది. ఈనెల 14న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన వెస్టిండీస్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఢాకాలో గురువారం ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. 226 పరుగులకు ఆలౌట్‌కాగా వెస్టిండీస్ జట్టు 48.4 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి విజయం సాధించింది.