క్రీడాభూమి

క్రికెట్‌కు షాహిద్ అఫ్రిది గుడ్ బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా: పాకిస్థాన్ లెజెండ‌రీ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ అఫ్రిది మొత్తానికి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 21 ఏళ్ల కెరీర్‌కు ముగింపు ప‌లుకుతూ ఆదివారం రాత్రి రిటైర్మెట్ ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే టెస్టులు, వ‌న్డేల నుంచి త‌ప్పుకున్న అఫ్రిది.. 2016లో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు పాక్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే టోర్నీలో పాక్ విఫ‌ల‌మ‌వ‌డంతో కెప్టెన్‌గా త‌ప్పుకున్న అఫ్రిది.. ఆట‌గాడిగా కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టంచేశాడు.