క్రీడాభూమి

మాదకద్రవ్యాలతో మహిళా క్రికెటర్‌ అరెస్ట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా : మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన బంగ్లాదేశ్‌ మహిళా క్రికెటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢాకా ప్రిమియర్‌ లీగ్‌లో ఆడే క్రికెటర్‌ నజ్రీన్‌ ఖాన్‌ ముక్తా ఆదివారం కాక్స్‌ బజార్‌ సిటీలో ఓ మ్యాచ్‌ ఆడి జట్టు సభ్యులతో బస్సులో తిరిగివస్తోంది. స్థానిక పోలీసులు ఆ వాహనాన్ని చిట్టగాంగ్‌ వద్ద ఆపి తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో నజ్రీన్‌ వద్ద 14 వేల నిషేధిత మెథామ్ఫెటామైన్(యాబా) మాత్రలు లభ్యమయ్యాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కింద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెథామ్ఫెటామైన్, కెఫైన్‌ మిశ్రమం కలిగిన ఈ ట్యాబ్లెట్లు తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తాయి.