క్రైమ్/లీగల్

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 17: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో 3వ మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం ఏపీ 31, టిఏ 9898 నెంబర్ కారు ప్రమాదానికి గురైంది. తాడేపల్లిగూడెంకు చెందిన చక్రవర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే ట్రాఫిక్ స్తంభించడంతో టీటీడీ ఆటోక్లినిక్ సిబ్బంది అక్కడకుచేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని సంఘటనా స్థలం నుంచి తొలగించారు.