క్రైమ్/లీగల్

విద్యుత్ ట్రాన్‌ఫార్మర్ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, అక్టోబర్ 1: ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి ట్రాన్స్‌ఫార్మర్ చోరీ జరిగింది. గ్రామ శివార్లలోని రెండు ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు ధ్వంసం చేసి, అందులో ఉండే రాగి తీగలతో పాటు ఆయిల్‌ను దుండగులు తస్కరించుకెళ్లారని విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ సుమారు 10వేల రూపాయల వరకు ఉంటుందని, విద్యుత్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ముప్కాల్ పోలీసులు తెలిపారు.