క్రైమ్/లీగల్

బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌటాల, జూన్ 9 : చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన చీలకంటి రామన్న (65) అనే వ్యక్తి మతిస్థిమితం లేక వ్యవసా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు కౌటాల ఏ ఎస్సై హన్మండ్లు పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత కొద్ది సంవత్సరాలుగా మతి స్థిమితం లేకుండా ఉన్న రామన్న శుక్రవారం సాయంత్రం గ్రామానికి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఈ మేరకు కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శవ పంచానామా నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్సై వివరించారు.