క్రైమ్/లీగల్

ఎర్రచందనం స్మగ్లర్ మృతిపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 15: ఎర్రచందనం స్మగ్లర్ హాజీవలి పోలీసుల విచారణలో ఉండగా యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై డీఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు విచారణ చేపట్టారు. ఆదివారం చిత్తూరు జిల్లా రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటలసేపు విచారణ చేశారు. ఈ సంఘటన జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. స్టేషన్‌లో ఉండే అధికారులు, సిబ్బందిని, టాస్క్ఫోర్స్ సిబ్బందిని విడివిడిగా విచారించారు.