క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెనే్నకొత్తపల్లి, జూలై 31 : కడుపునొప్పి తాళ లేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ముష్టికోవెల గ్రామంలో మంగళవారం జరిగింది. ఏఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నీల్ల చంద్రకళ (30) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. అయితే మంగళవారం మధ్యాహ్నం ఇంటిలో ఉన్న సమయంలో కడుపునొప్పి అధికమైంది. దీంతో కడుపునొప్పి భరించ లేక ఇంటిలోని దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.