క్రైమ్/లీగల్

నా ఫిర్యాదును పట్టించుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పెనమలూరు పోలీసులు తాను చేసిన ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, కోర్టు ద్వారా కేసులు నమోదు చేయాలని వైసీపీ నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా శనివారం హైకోర్టును ఆశ్రయించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తమ పట్ల అప్రజాస్వామికంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ఆయనపై ఫిర్యాదు చేసేందుకు పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని, కానీ అక్కడ అధికారులు ఏ మాత్రం స్పందించక పోవడమే కాకుండా తన ఫిర్యాదును తిరస్కరించారని కూడా రోజా కోర్టుకు స్పష్టం చేశారు. గత జూలై 14న తనకు ఈ అనుభవం ఎదురైందని వెల్లడించారు.