క్రైమ్/లీగల్

వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, ఆగస్టు 17: మండల పరిధిలోని చినగొల్లపాలెం పంచాయతీలోని రామాపురం గ్రామానికి చెందిన విశ్వనాధ శివయ్య వేటకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గురువారం ఉదయం శివయ్య వేటకు వెళ్లాడు. వేటకు వెళ్లిన శివయ్య తిరిగి రాకపోవటంతో బంధువులు శుక్రవారం సముద్రంలో గాలించగా సముద్రపు పాయలో శవమై కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.