క్రైమ్/లీగల్

చడ్డీగ్యాంగ్ నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, సెప్టెంబర్ 25 : తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్‌భగవత్ నిందితుడి వివరాలను వెల్లడించారు. చడీ డగ్యాంగ్‌లో ఒకడైన ఖజుమవోజిని ఎస్‌ఓటీ, మీర్‌పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇతనిపై రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లలో 29కేసులు ఉన్నట్లు తెలిపారు.