క్రైమ్/లీగల్

గంజాయితో ఒకరు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, అక్టోబర్ 8: గిరిజన ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న 68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక ఎక్సైజ్ సి.ఐ. టి.నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని క్రిష్ణపాలెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హర్యానా రాష్ట్రానికి చెందిన బాబుల్ కుమార్ భక్షి అనే వ్యక్తి కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడినట్టు ఆయన చెప్పారు. గంజాయి తరలిస్తున్న భక్షిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.