క్రైమ్/లీగల్

ప్రమాదశాత్తు వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, అక్టోబర్ 9 : మండల పరిధిలోని బోయరెడ్డిపల్లి సమీపంలో ఉన్న న్యూ పెన్నా సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేష్ మోరియా (36) ద్విచక్రవాహనంలో వెళ్తూ మంగళవారం కల్వర్టును ఢీకొని గుంతలో పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వారి వివరాల మేరకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న రాజేష్ బోయరెడ్డిపల్లి సమీపంలో రహదారి కుడివైపున ఉన్న ప్రమాదశాత్తు కల్వర్టును ఢీకొని మోరీలో పడ్డాడు. గమణించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.