క్రైమ్/లీగల్

ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్లదినె్న, అక్టోబర్ 10 : మండల పరిధిలోని మర్తాడు గ్రామానికి చెందిన మలిరెడ్డి (70) బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాంప్రసాద్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మలిరెడ్డి భార్య ఐదు నెలల క్రితం మృతి చెందింది. భార్య మృతితో మనస్థాపానికి గురైన మలిరెడ్డి గ్రామంలోని పాత సినిమా హాల్ పక్కన ఉన్న చెట్టుకు పంచెతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి కుమారుడు ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.