క్రైమ్/లీగల్

ఆన్‌లైన్‌లో నగదు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురవాడ, అక్టోబర్ 10: పోతినమల్లయ్యపాలేం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్‌లో నగదు మాయమైనట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. సిఐ కె.లక్ష్మణమూర్తి బుధవారం తెలిపిన వివరాలప్రకారం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతానికి చెందిన టి.రాజేశ్వర శర్మ కొమ్మాది సాయిరామ్ కాలనీలో నివాసముంటు ప్రవేశ పరీక్షలకు శిక్షణపొందుతున్నారు. అయితే ఆయన పేటిఎం ఖాతా నుండి రూ.18వేల రూపాయిలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లు ఆయన ఫోన్‌కు సమాచారం రావడంతో బాధితులు పి.ఎం.పాలేం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు సిఐ తెలిపారు.