క్రైమ్/లీగల్

వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్: యాదాద్రి దేవస్థానం పరిధిలో వ్యభిచార గృహాల నిర్వాహకులు బాలికలను వ్యభిచార వృత్తిలోకి దించేందుకు అనుసరిస్తున్న అమానవీయ చర్యలపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటో కేసుగా స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బాలికలను అక్రమంగా కొనుగోలు చేసి వారిని చిత్రహింసల పాలు చేస్తు వారికి ఆక్సిటోసిస్ ఇంజక్షన్లు ఇచ్చి శారీరకంగా వేగంగా ఎదిగేలా చేసి వారిని నిర్భంధ వ్యభిచారంలోకి దించుతున్న ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని పోలీస్‌శాఖను ఆదేశించింది. స్వయంగా ఈ కేసులో యాదాద్రి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి నేడు మంగళవారం కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఫోక్సో చట్టంతో బాధిత బాలికలను రక్షించడానికి తీసుకున్న చర్యలు తెలుపాలని కోర్టు ఆదేశించింది.