క్రైమ్/లీగల్

నమ్మించి మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, నవంబర్ 4: ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించిన యువకుడిపై మాడుగుల పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువతి ఇచ్చిన పిర్యాదు మేరకు ఈ కేసుపై ఆదివారం అనకాపల్లి డి.ఎస్.పి. కె.వి.రమణ విచారణ చేపట్టారు. మాడుగుల మండలం ఎం.కె.వల్లాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతిని ఒమ్మలి పంచాయతీ ఎం.క్రిష్ణాపురం గ్రామానికి చెందిన కాకర కొండలరావు అనే యువకుడు ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు బాధిత యువతి ఇటీవల పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ విషయమై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు క్రిష్ణారావును త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు.