క్రైమ్/లీగల్

చెరువులో పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచిలి, డిసెంబర్ 11: మండలంలోని బూరగాం గ్రామంలో మంగళవారం ఉదయం చెరువులో పడి కేశవరావు(40) మృతి చెందాడు. పోలీసులు, కుటుంబీకులు చెప్పిన వివరాలు ప్రకారం కేశవరావు ఉదయం స్నానానికి వెళ్లి చెరువులో జారిపడిపోవడంతో ఈత రాకపోవడంతో మరణించినట్లు తెలిపారు. పడిపోవడాన్ని గమనించిన స్థానికులు చెరువులో వెతికేసమయానికి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ హరికృష్ణ తెలిపారు.