క్రైమ్/లీగల్

చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, డిసెంబర్ 12: అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వకుండా చెక్ వ్రాసి ఇచ్చి బ్యాంకులో డబ్బులు లేకపోవడంతో బౌన్స్ కావడం వలన ఓ వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, 5వేల రూపాయలు జరిమానా విధిస్తూ బుధవారం న్యాయమూర్తి షియాజ్‌ఖాన్ తీర్పు చెప్పారు. పట్టణానికి చెందిన యక్కలి వెంకటరమణ పట్టణానికి చెందిన గుర్రం రామారావు వద్ద డబ్బులు తీసుకొని చెక్ వ్రాసి ఇవ్వడం జరిగింది. ఆ చెక్‌ను బ్యాంకులో వేయగా డబ్బులు లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయమూర్తి యక్కలి వెంకటరమణకు ఏడాది జైలుశిక్ష, 5వేల రూపాయల జరిమానాతోపాటు చెక్కు తాలూకు చెల్లించాల్సిన పైకాన్ని వెంటనే చెల్లించేవిధంగా ఆదేశాలు ఇచ్చారు.