క్రైమ్/లీగల్

సుప్రీం కోర్టుకు ఏపీ న్యాయవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హైకోర్టును విభజించి, ఆంధ్రాకు తరలించడాన్ని సవాలు చేస్తూ ఏపీ న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వౌలిక సదుపాయాలు కల్పించకుండా, ముందుగా ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా, హఠాత్తుగా హైకోర్టును అమరావతికి తరలించడాన్ని ఏపీ న్యాయవాదుల సంఘం తన పిటిషన్‌లో తప్పుపట్టింది. ఊహించని విధంగా వెలువడిన ఆదేశాలతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేసింది. జనవరి ఒకటి నుంచి అమరావతిలో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు మొదలవుతాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.