క్రైమ్/లీగల్

మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగర, జనవరి 1: గత నెల 29న మడ్డువలస జలాశయంలో కొట్టిశ వీ ఆర్ ఏ రామన్నదొర గల్లంతైన విషయం తెలిసిందే. మూడు రోజులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఎన్‌డీ ఆర్ ఎఫ్ బృందాలు మంగళవారం రామన్నదొర మృతదేహాన్ని వెలికి తీసినట్టు తహశీల్దార్ జి.మంగు వెల్లడించారు. మృతదేహాన్ని పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టమ్ నిమిత్తం రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.