క్రైమ్/లీగల్

హంద్రీనీవా కాలువలో పసికందు శవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేపాక్షి, జనవరి 16 : మండల పరిధిలోని మామిడిమాకులపల్లి సమీపంలో హంద్రీనీవా కాలువలో ఓ పసికందు శవం లభ్యమైంది. మంగళవారం మామిడిమాకులపల్లికి చెందిన కొందరు హంద్రీనీవా కాలువ గట్టుపై వెళ్తుండగా పసికందు శవం నీటిలో కనిపించింది. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పనికందు శవాన్ని వెలికితీశారు. శవంపై కడుపు కుడి వైపు గాయాలకు గురైనట్లు గుర్తించారు. పసికందు రెండురోజుల వయసు కలిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.