క్రైమ్/లీగల్

ట్రాక్టర్‌పై నుంచి పడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డీ.హీరేహాల్, జనవరి 23 : మండల కేంద్రంలోని రాజుకాలనీ వద్ద బుధవారం ట్రాక్టర్‌పై నుంచి జారిపడి తిప్పేస్వామి నాయక్ (11) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు హెచ్‌ఎస్ తండాకు చెందిన తిప్పేస్వామినాయక్ మండల కేంద్రంలోని సాయి వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈనేపథ్యంలో సాయంత్రం పాఠశాల వదిలిన వెంటనే గ్రామానికి వెళ్లేందుకు ట్రాక్టర్‌పై వస్తుండగా ఉన్నఫలంగా టిఫెన్ బాక్స్ కిందకు జారిపడడంతో పట్టుకునేందుకు యత్నించాడు. దీంతో కింద జారిపడి మృతి చెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.