క్రైమ్/లీగల్

అపార్ట్‌మెంట్ పైనుంచి పడి కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 16: నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి కార్మికుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన అజయ్ నెహాక్(22) కార్మికుడు. చిల్కానగర్ రోడ్డులోని గణేష్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న అపురూప జగపతి హైట్స్‌లో పని చేస్తున్నాడు. ఐదో అంతస్తు పైనుంచి ప్రమాదశాత్తు జారి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆదిత్య ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సాయంత్రం మరణించాడని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.