క్రైమ్/లీగల్
వ్యక్తి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 March 2019
జీడిమెట్ల, ఫిబ్రవరి 28: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బౌరంపేట గ్రామం ఇందిరమ్మ కాలనీలో నివాసంఉంటూ చండీశ్వర్(62) డ్రైవర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా నేను చనిపోతానని కుటుంబ సభ్యులతో తరచు అం టుండేవాడు. రెండు నెలల క్రితం తన భార్య గుండె పోటుతో మృతిచెందగా అప్ప టి నుంచి భర్త చండీశ్వర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఒంటిపై కిరోసిన్ పో సుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసకున్నాడు. పొగలు రావడంతో స్థానికులు గమనించి చండీశ్వర్ గాయాలతో ఉన్నాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.