క్రైమ్/లీగల్

వాద్రాకు ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను ఈనెల 19 వరకూ అరెస్టు చేయకుండా ఢిల్లీ కోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. వాద్రాను 19 వరకూ అరెస్టు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఆయన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనిల్ కుమార్ ఈమేరకు ఆదేశాలిచ్చారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి వాద్రాపై ఈడీ కేసు నమోదు చేసింది.