క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో అంతర్ రాష్ట్ర స్మగ్లర్ గురుస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 6: అంతర్రాష్ట ఎర్రచందనం స్మగ్లర్ గురుస్వామి వీర్ రాజ్‌కుమార్(42)ను కడప పోలీసులు అరెస్టుచేశారు. ఇతనిపై సుమారు 40 వరకు కేసులు ఉన్నాయి. చెన్నై రెడ్‌హిల్స్‌కు చెందిన గురుస్వామికు నేపాల్, చైనా, సింగపూర్, మయన్మార్ దేశాలకు చెందిన అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. అంతేగాక ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ , మణిపూర్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలువురు స్మగ్లర్లతో ఇతడు లావాదేవీలు నిర్వహించేవాడు. ఇతనితో రైల్వేకోడూరుకు చెందిన అనుచరులు సుబ్బరాజు, నాగినేని శివ, ననే్నటి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఎర్రచందనం దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.