క్రైమ్/లీగల్

రేవంత్‌రెడ్డి అరెస్టుపై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. రేవంత్‌రెడ్డి తరపున వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయాస్థానం వేం నరేందర్‌రెడ్డి పిటిషన్ కొట్టివేసింది. కొడంగల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభను అడ్డుకుంటామని రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.