క్రైమ్/లీగల్

మట్టి తరలిస్తున్న లారీలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మార్చి 20: అక్రమంగా మట్టి తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేసిన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మయ్య వివరాల ప్రకారం.. మున్పిపల్ పరిధిలో శివరెడ్డిపేట్ తాగునీటి జలాశయం వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమంగా మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న మట్టిని తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత లారీ యజమానులపై కేసు నమోదు చేసి ఏడీ మైన్స్ శాఖ అధికారికి తదుపరి విచారణ నిమిత్తం అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.