క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 25: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతిచెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా లక్ష్మీనారాయణ కాలనీలో నివాసముండే అద్దంకి దయాకర్(30) ఆటో డ్రైవర్. దయాకర్ తన ఆటోలో రామాంతాపూర్ నుంచి ఇంటి వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొంది. తీవ్ర గాయాలకు గురైన దయాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.