క్రైమ్/లీగల్

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 28: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న వలిగొండ మండలం పరిధిలోని కంచెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల అనంతరెడ్డి భార్య స్వప్న (32)కు ఇద్దరు పిల్లలు. మహేంద్ర కంపెనీలో పని చేస్తున్న భర్త అనంతరెడ్డి భార్యను తరుచూ ఇబ్బందులు పెడుతున్నాడు. గురువారం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మరణించింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.