క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, ఏప్రిల్ 17: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాత పడిన సంఘటన మంగళవారం రాత్రి కొత్తూరు మండల కేంద్రంలోని చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్‌ఐ కృష్ణ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ఆటో కొత్తూరు 44వ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో ఆటో డ్రైవర్ యాదగిరి (26) అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.
మృతుడు ఇసగనపల్లి గ్రామం బిక్కనూరు మండలం కామారెడ్డి జిల్లా వాసిగా గుర్తించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.