క్రైమ్/లీగల్

బస్సు ఢీకొని యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 18: ఉప్పల్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతిచెందాడు. సీఐ కథనం ప్రకారం రామంతాపూర్‌కు చెందిన రామావత్ హరినాయక్(35) ఉప్పల్‌కు వస్తుండగా చౌరస్తాలో జనగాం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.