క్రైమ్/లీగల్

వ్యక్తి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 18: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న నల్లవల్లి దేవేందర్ (30) 16వ తేదీన మందుల కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన భార్య అనురాధ తేలిసినచోట, బంధువులు, స్నేహితుల వద్ద దేవేందర్ ఆచూకీ కోసం ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో గురువారం మేడ్చల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.