క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారబాద్, ఏప్రిల్ 21: మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకున్నది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ధన్నారం గ్రామానికి చెందిన పరమేష్(23) గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉన్నాడు. ఇంట్లో చెప్పుకోలేక మనస్థాపం చెంది. ఆదివారం తెల్లవారు ఝామున వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకునిసీఐ సీతయ్య దర్యాప్తు జరుపుతున్నారు.